ఎంత హృద్యంగా, భావయుక్తంగా ఆలపించారండీ. కళ్ళు తడైపోతున్నాయి తెలీకుండానే. తెలుగు పద్యపు తోటలో మందార మకరంద మాధుర్యాన్ని మీరు గ్రోలి మాకూ కొంత ప్రసాదంగా ఇచ్చారు. మీకు నా సాష్టాంగ ప్రణామాలు.
ఇవటూరి గౌరీశం గారూ మీకు నా అభినందనలు. మీ స్వరం అద్భుతం. పద్య గానం అమోఘం. శ్రీ కర్రి నాగార్జున శ్రీ అనే తెలుగు సహాయ ఆచార్యులు ( పూర్వ ఆశ్రమం లో ఒక పాఠశాల తెలుగు పండితులు) రాజమండ్రి లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన మాతో కలిసి పనిచేశారు. ఆయన పద్యాలు మాకు చాలా మధురం అనిపించేవి. అంత సంతోషం ఇప్పుడు నాకు కలిగింది. మీరు అల్లసాని పెద్దన గారి ఉత్పల మాలిక పద్య గానం చేసి పండితులను , పామరులను అలరింప చేయ ప్రార్థన. కర్రి నాగార్జున శ్రీ వసు చరిత్ర కావ్య గానం రాజమహేంద్రి నగరం లో Dr. C. నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించిన సభ లో కావ్య గానం చేసిన సందర్భం గుర్తుకు వచ్చింది. ధన్యవాదాలు. తిరుపతి ధన్వంతరి సూరి మొబైల్ నంబర్ 9705657704 B.A. B.Ed., retired PSHM
అద్భుతమైన గానం సార్.మీరు పాడుతుంటే కింద డిస్క్రిప్షన్ వస్తే ఇంకా బాగుండేది సార్.
మా పిల్లలకు ఈ పద్యాలు నేర్పిచాను చిన్నప్పుడు. 👌👌👌👌👌👌
అద్భుతం
ఎంతో హృద్యంగా రాగయుక్తంగా వినిపించారు అండి. మీలాంటి సాహితీ మిత్రులకు నమస్కారాలు❤
ధన్యవాదాలు అండి 🙏
చక్కని గాత్రంతో మధురిమలొలికే భాగవత పద్యాలు అందించిన మీకు.హృదయపూర్వక కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు..l
ఆహా! ఏ జన్మపుణ్య ఫలమో కదా.... ఈ గాత్రం... అద్భుతం....... మీలాంటి వారు గురువు ఉండి,పాఠశాల లో పద్యాలు వింటున్న చిన్నారులు ఎంత అదృష్టవంతులు 👏👏👏👌🏼👌🏼🙏🙏
అయ్యా ఏనాటి తపః ఫలమో మీది పోతన గారి ని మీలో ఆవహించుకొని మధుర్మైనగాత్రం తో మమ్మల్ని కూడా తరింప జేస్తున్నారు🙏🙏🙏
పద్యాలు చాలాబాగున్నాయి అద్భుతంగాచదివినందుకు ధన్యవాదాలు.
Tuuu u r u
చాలా చక్కగా,అర్ధ మయ్యే రీతిలో,శ్రావ్యంగా ఆలపించారు.ధన్యవాదములు
ఎంత హృద్యంగా, భావయుక్తంగా ఆలపించారండీ. కళ్ళు తడైపోతున్నాయి తెలీకుండానే. తెలుగు పద్యపు తోటలో మందార మకరంద మాధుర్యాన్ని మీరు గ్రోలి మాకూ కొంత ప్రసాదంగా ఇచ్చారు. మీకు నా సాష్టాంగ ప్రణామాలు.
ధన్యవాదాలు 🙏
ఇవటూరి గౌరీశం గారూ మీకు నా అభినందనలు. మీ స్వరం అద్భుతం. పద్య గానం అమోఘం. శ్రీ కర్రి నాగార్జున శ్రీ అనే తెలుగు సహాయ ఆచార్యులు ( పూర్వ ఆశ్రమం లో ఒక పాఠశాల తెలుగు పండితులు) రాజమండ్రి లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన మాతో కలిసి పనిచేశారు. ఆయన పద్యాలు మాకు చాలా మధురం అనిపించేవి. అంత సంతోషం ఇప్పుడు నాకు కలిగింది. మీరు అల్లసాని పెద్దన గారి ఉత్పల మాలిక పద్య గానం చేసి పండితులను , పామరులను అలరింప చేయ ప్రార్థన. కర్రి నాగార్జున శ్రీ వసు చరిత్ర కావ్య గానం రాజమహేంద్రి నగరం లో Dr. C. నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించిన సభ లో కావ్య గానం చేసిన సందర్భం గుర్తుకు వచ్చింది.
ధన్యవాదాలు.
తిరుపతి ధన్వంతరి సూరి
మొబైల్ నంబర్ 9705657704
B.A. B.Ed., retired PSHM
Chala santosham mee channal eeroje chusamu.dhanyavadalu..
అమోఘం గా పాడారు మీకు ఈ జన్మ చివ్వరిదే.
అద్భుతమైన శ్రుతిగల కంఠం
చాలా మధురంగా ఉన్నాయిపద్యములు
చాలా
మంచి పద్యాలు ..గౌరీశం గారి స్వరంలో.
ధన్యవాదాలు.
Chalagoppagapadutunnaru sir
గౌరీశంగారూ మీగానామృతంలో మమ్మల్ని ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
శ్రీ గౌరీశం గారి గానామృతం అద్భుతం
సార్, ఈపద్యాలు వింటుంటే చిన్ననాటి చదువులు గుర్తుకు వస్తున్నాయి. మీకు నా దాన్యవాదములు.🙏🙏🙏
మీ అమృతము గానము లో భాగవతము విన్న నేను థన్యడ 🙏🙏🙏
Melodious voice and poems
మహదానందం గొప్ప ప్రయత్నం..శుభం భూయాత్.
Good selection.Divine voice.Thanks for sharing.
మళ్ళీ మళ్ళీ వినాలనిపించేగాత్రం విన్నకొద్ధి వినాల
great effort sir.. take a bow 🙏
Amrutha. Ganamu. Amruthamayam. Kalamraju Radha Krishna murthi
Gowrisam Garu iam interested to see you and talk with you.Telgu people never forget you like legendary Gantasala Garu.
Blessed am I. Thank you. Commendable is your effort. 🌹🌹🌹
Krishna niryanam padyalu enta melodiuos.vinipinchandi.
Exallent voice
Melodious, eternal
చాలా బాగా గణం చే దారు
Chala adbhutam. Chakkaga alapinchina Gowreesam ku naa subhakanshulu. Entho anandincha. Mudda Prasad. Akp.
Arjunudu krishna niryanam,dharmjudiki cheppe padyalu enta adbhutam.Telugu lone inta andamaina padyalu.andariki marchi pokunda gurtu ga pracharam avasaram.
Sweet.poems
Thalathotigariki vanda vandanaalu
gowreesam mastaari gaatram bhagavadanugraham namovaakaalu
Eetaram marchi pokunda ituvanti padyalu vinipistu vundali.memu Gajendra moksham padyalu anni anni vachu.sumati satakam.krishna satakam padyalu pillalaku cheppali.Telugu padyalu amruthalu.
ఆహా! మధురాతి మధురం మీ గానము.👌🙏🌹మీ ఈ ప్రసంగ వీడియో కావాలి.ఎలా? జి.నర్సయ్య, డి.యస్.పి. (విశ్రాంత)
Thanks
శ్రీమాతా! లలితాంబికా!
'అన్నుల' యెక్కడి దండీ!
ఎవరు చెప్పిరి? పోతనయా?
వాచకరచయితలు సహజపాండిత్యుని 'అన్నల'
పదమును దోస మని యెంచి 'అన్ను' లని దిద్దినారు.
'అన్నల'పదమునందలి మాధుర్యము నాచిన్న విద్యార్థులకుఁ దెలియును.
జీవమిత్ర
Good
1:18
Ayya dhanyavaadalu anduloo sreeyutamoorti ani padyam chetistea baguntundi kada satajeeva vardhamanam bhavatu
🎉🎉👌👌👍👍
Athyathbutham
Amma. Neekumarudu
Sahasra phani Shvaram. Telugu Velugu
🙏🙏🙏🙏🙏🙏
Gowrisamgari swarame swaram
11.50. Nallani. Vadu
O. Yamma. Née kumarudu
Gopd.
Sangeethm plus sahityam is equal to Gowrisam sir
Self boasting about Thala, thala is quite boring.
Ghanuda. 9.15. Vadda.
బహు వీనుల విందు
🙏🙏🙏🙏🙏
O. Yamma. Née. Kumarudu
O. Yamma. Née. Kumarudu